బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బ్రహ్మయ్య మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు.

బ్రహ్మయ్య మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు.

కోదాడ, ఏప్రిల్10( నేటి తెలుగు పత్రిక): కోదాడ మండలం చిమీర్యాల గ్రామంలో సిపిఎం సీనియర్ నాయకులు నెల్లూరి బ్రహ్మయ్య భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు ఏర్నేని వెంకటరత్నం బాబు సిపిఎం కోదాడ మండల కార్యదర్శి అలసగాని బ్రహ్మయ్య, తెలంగాణ రాష్ట్రరైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొడ్డ వెంకటయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు, సింగిల్ విండో మాజీ చైర్మన్ నరసింహారావు కలకొండ పూర్ణ, వెంకటయ్య, మన్యం వెంకటయ్య, మల్లంపల్లి కోటయ్య తదితరులు పాల్గొని జోహార్లు అర్పించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి