బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మేమున్నామంటూ నిస్సాహయులగుండెనిండా ధైర్యాన్నినింపుతున్న టిడిపి పెద్దలు

మేమున్నామంటూ నిస్సాహయులగుండెనిండా ధైర్యాన్నినింపుతున్న టిడిపి పెద్దలు

విస్సన్నపేట ఏప్రిల్ 10 (నేటి తెలుగు పత్రిక ): ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నిస్సాహయుల కుటుంబాలకు ఆర్థికచేయుత అందించిన టిడిపి పెద్దలు వారిని పరామర్శించి గుండె నిండా ధైర్యాన్ని నింపుతున్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా సమయం ఏదైనా సమస్య ఏదైనా మేమున్నామంటూ భరోసా ఇస్తూ మండలంలో టిడిపి పెద్దలు ముందడుగు వేస్తున్నారు. వైద్య చికిత్సలు నిర్వహించుకునేందుకు మరియు చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ ఆర్థిక చేయూత అందిస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా బి జే ఆర్ నగర నందు మెసపాం కుటుంబరావు( కృష్ణ), బొడ్డు భాస్కరరావు సింగపాం ఇమ్మానుయేలు కుటుంబాలకు మాగంటి నాని (సత్యనారాయణ చౌదరి ) సహకారంతో మండల టిడిపి అధ్యక్షులు రాయల సుబ్బారావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి డాబా శ్రీను,టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు కొంగల శ్రీనివాసరావు చేతుల మీదుగా శుక్రవారం ఆర్థిక చేయూత అందించారు. ఈ కార్యక్రమంలో లలితా రామకృష్ణ, తిరువూరు ఏఎంసి డైరెక్టర్ పల్లెపాం రాంబాబు, ముత్తం శెట్టి వంశీ కమతం సురేష్, అబ్బినేని మల్లి , సగ్గుర్తి సుధీర్, దగ్గుల నాని, జొన్నలగడ్డ సుధాకర్, బొడ్డు భూషణం అశోక్ మేకల కిరణ్, గుమ్ము తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్