బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీపై ఫిర్యాదు నమోదు

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీపై ఫిర్యాదు నమోదు

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ సింగర్ మంగ్లీపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వెలువడ్డాయి.బాధితుల ప్రకారం, మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ మరియు మరికొందరు కలిసి సుమారు 100 మందిని మోసం చేసి దాదాపు రూ.10 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయం కోరుతూ బాధితులు లాయర్ సుబ్బారావును సంప్రదించారు. అయితే ఈ కేసులో ముందుకు సాగుతున్న క్రమంలో న్యాయవాదిని మంగ్లీ బృందం బెదిరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో లాయర్ సుబ్బారావు స్వయంగా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడి ఒప్పందాలు, కాల్ డేటా రికార్డులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని సమాచారం.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?