బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

విజయసాయిరెడ్డి నుంచి కొత్త డిజిటల్ మీడియా వేదిక ప్రకటన

విజయసాయిరెడ్డి నుంచి కొత్త డిజిటల్ మీడియా వేదిక ప్రకటన

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: త్వరలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో వార్తలను అందించే కొత్త డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ వేదిక నిష్పక్షపాతంగా, సమతుల్యంగా వార్తలను అందిస్తూ సత్యానికి కట్టుబడి పనిచేస్తుందని ఆయన తెలిపారు.ప్రజలకు స్వరం కల్పించడం, సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు మరియు అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వేదిక పూర్తిగా స్వతంత్రంగా ఉండి ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పనిచేస్తుందని స్పష్టం చేశారు.డిజిటల్ వేదిక విజయవంతమైన తర్వాత అదే విలువలతో ఒక తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను కూడా ప్రారంభించాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. వేదిక పేరును త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి