బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన పోలీస్ కమీషనర్….!

జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించిన పోలీస్ కమీషనర్….!

విజయవాడ. ఏప్రిల్ 11 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ నేడు అనగా 11.04.2026వ తేదీన మహాత్మా జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భం గా విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ఇతర పోలీస్ అధికారులు అందరు కలసి నగర్ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ ఫులే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తదనం తరం ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లా డుతూ జోతిరావు పులే సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ మరియు అణగారిన వర్గాల అభివృ ద్ధికి చేసిన కృషి స్ఫూర్తిదా యకమని పేర్కొన్నారు. పోలీస్ శాఖ తరఫున ఆయనకు ఘన నివాళు లు అర్పిస్తూ, సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో పలువురు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్