బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

హెలికాప్టర్ ల్యాండింగ్ లో పొరపాటు.. మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు తప్పిన ప్రమాదం

హెలికాప్టర్ ల్యాండింగ్ లో పొరపాటు.. మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు తప్పిన ప్రమాదం

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ఎన్‌సీపీ నేత, మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో ప్రమాదం తృటిలో తప్పింది. ముంబై నుంచి పూణేకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.నిర్దేశిత హెలిప్యాడ్‌పై దిగాల్సిన హెలికాప్టర్, పొరపాటున కార్ పార్కింగ్ ప్రాంతంలో ల్యాండ్ అయింది. దీంతో అక్కడ ఉన్న వాహనాలకు ప్రమాదం సంభవించే పరిస్థితి ఏర్పడింది. అయితే పైలట్ సమయోచితంగా వ్యవహరించడంతో ఎలాంటి అనర్థం జరగలేదు.ఈ ఘటనలో మంత్రి సహా ఎవరూ గాయపడకపోవడం ఊరటనిచ్చింది. ఆయన సురక్షితంగా బయటపడ్డారు.ఈ సంఘటనపై భద్రతా సంస్థలు దర్యాప్తు ప్రారంభించాయి. సాంకేతిక లోపమా లేదా మానవ తప్పిదమా అన్న అంశంపై విచారణ కొనసాగుతోంది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ