బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. వైద్య పరీక్షలకు వేగవంతమైన సేవలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. వైద్య పరీక్షలకు వేగవంతమైన సేవలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు 130 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. రక్తపోటు, షుగర్, హీమోగ్లోబిన్ వంటి కీలక పరీక్షలు తక్షణమే పూర్తవుతాయి. ఈ సేవలు ఉచితంగా అందుబాటులోకి రానుండటంతో రోగులకు ఆర్థిక భారం తగ్గనుంది.హైదరాబాద్‌లోని కింగ్ కోఠి, మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయగా మంచి స్పందన వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుండటంతో వైద్య సేవలు మరింత సులభతరం కానున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి