బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం

ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం

Dill Raju was sworn in as chairman of Filim Development Corporation

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్‌గా దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి) ప్రమాణ స్వీకారం

ఈ ఉదయం, దిల్ రాజు తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, TFDC చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి) వ్యాఖ్యానించారు:

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

“TFDC చైర్మన్‌గా నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు. తెలుగు సినిమా పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చే దిశగా, అందరితో కలిసి పనిచేయాలి. తెలంగాణ సంస్కృతి అభివృద్ధి కోసం నా కృషి కొనసాగిస్తాను.

తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ నుండి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే, ఇంకా అభివృద్ధి చెందాల్సిన చాలా మార్గాలు ఉన్నాయి. TFDC చైర్మన్‌గా, నాకు చాలా భాద్యతలు ఉన్నాయి. నేను సినిమా పరిశ్రమ మరియు ప్రభుత్వ మధ్య వారధిగా పనిచేస్తూ, సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్టిబ్యూటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను.”