బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమృతధార ప్రాజెక్ట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

అమృతధార ప్రాజెక్ట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి

Deputy Chief Minister who initiated the Amandaramis Project

|| Deputy Chief Minister who initiated the Amandaramis Project ||

సుస్థిరమైన నీటి వనరుల వినియోగంతో రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ విజయవంతంగా అమలు చేయడం కోసం, గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వర్క్ షాప్ విజయవాడలోని లెమెన్ ట్రీ హోటల్‌లో జరిగింది. ఈ వర్క్ షాప్‌లో ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అమృతధార ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషన్ కుమార్ ఐఏఎస్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ శ్రీ కృష్ణతేజ ఐఏఎస్, RWS & S ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ సంజీవ్ రెడ్డి, RWS & S ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, RWS & S చీఫ్ ఇంజనీర్ శ్రీ హరే రామ్ నాయక్ మరియు రాష్ట్రంలోని 36 జిల్లాలకు సంబంధించిన గ్రామీణ నీటి సరఫరా & పారిశుధ్య విభాగం అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా, నీటి సరఫరా వ్యవస్థలను మరింత మెరుగుపరచడంపై చర్చలు జరిగాయి.