బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

డీలిమిటేషన్ బిల్లుపై కేసీఆర్ స్పందన.. దక్షిణాదికి అన్యాయం అంగీకరించమన్న స్పష్టం

డీలిమిటేషన్ బిల్లుపై కేసీఆర్ స్పందన.. దక్షిణాదికి అన్యాయం అంగీకరించమన్న స్పష్టం

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ బిల్లుపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే ఎలాంటి నిర్ణయాన్ని తమ పార్టీ అంగీకరించదని స్పష్టం చేశారు.ఈ అంశంపై ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో కె. టి. రామారావు, టి. హరీష్ రావు లతో కలిసి సమావేశమై చర్చించినట్లు సమాచారం. డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించిన వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని కేసీఆర్ వెల్లడించారు. అయితే 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల బిల్లును పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే బీఆర్‌ఎస్ పార్టీ తమ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుందని తెలిపారు. ఈ అంశంపై మరింత చర్చ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి