బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ప్రజలకు 9 సంకల్పాలు సూచించిన ప్రధాని మోదీ

ప్రజలకు 9 సంకల్పాలు సూచించిన ప్రధాని మోదీ

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని మాండ్య జిల్లా ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడ నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ పాటించాల్సిన 9 ముఖ్యమైన సంకల్పాలను సూచించారు.ఈ సందర్భంగా ప్రతి కుటుంబం తమ తల్లిపేరు మీద ఒక మొక్క నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, సహజ వనరులను కాపాడాలని సూచించారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చాలని తెలిపారు.ఆహారంలో తృణధాన్యాలను చేర్చుకోవాలని, ఆరోగ్యానికి హానికరమైన నూనె పదార్థాలను తగ్గించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, రైతులు సేంద్రియ పద్ధతులను అవలంబించాలని కోరారు.అలాగే ప్రజలు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, మతపరమైన స్థలాల్లో పరిశుభ్రత పాటించాలని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు స్థానిక పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించాలని కూడా సూచించారు.ఈ 9 సంకల్పాలను ప్రతి పౌరుడు జీవితంలో అమలు చేస్తే దేశం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ