బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

ఆరోపణలపై మంగ్లీ ఆవేదన.. “నేను కూడా బాధితురాలినే”

ఆరోపణలపై మంగ్లీ ఆవేదన.. “నేను కూడా బాధితురాలినే”

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మైక్రో ఫైనాన్స్ వివాదంలో తన పేరు వినిపించడం పట్ల ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, తాను కూడా బాధితురాలినేనని తెలిపారు. ఇప్పటివరకు “మైక్రో ఫైనాన్స్” అనే విషయమే తనకు తెలియదని చెప్పిన మంగ్లీ, అలాంటిది పెద్ద కుట్రలో భాగమయ్యానని ఆరోపించడం ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా తన పేరును ఈ వివాదంలో లాగడం వల్ల తన ప్రతిష్టకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.“అమాయక ప్రజలు డబ్బులు కోల్పోతే, నేను నా పేరు కోల్పోతున్నాను” అంటూ భావోద్వేగంతో స్పందించిన ఆమె, నిజాలు బయటకు రావాలని కోరారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి అసలు బాధ్యులను గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు.తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజం తప్పకుండా బయటపడుతుందని మంగ్లీ విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి