బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు కు లోకేష్ కు ధన్యవాదములు

చంద్రబాబు కు లోకేష్ కు ధన్యవాదములు

పులివెందుల ఏప్రిల్ 17(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): రాష్ట్ర స్థాయి లో ఆరుగురు బ్రాహ్మణులు కు పార్టీ లో పదవులు కల్పించడం పట్ల బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు పీవీయెస్ వి ప్రసాదరావు సూగురు రఘునాథరావు లు ఒకప్రకటన లో హర్షం వెలిబుచ్చారు. రెండ్రోజులు కిందట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ ప్రకటించడం జరిగిందని అందులో ఆరుగురు బ్రాహ్మణులు కు కీలక పదవుల్లో నియమించడం హర్షనీయం అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తోపాటు నీలాయపాలెం విజయకుమార్ కుసుమకుమారి టి జ్యోష్ణ. శిష్ఠ లోహిత్ మరియు తడకపల్లి సుధా లను ఎంపిక చేయడం జరిగిందని అందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు ధన్యవాదములు తెలుపు తున్నట్లు వారు పేర్కొన్నారు. 2024 ఎన్నికలు లో బ్రాహ్మణులు 90శాతం కూటమి ప్రభుత్వం కు మద్దతుగా నిలబడ్డారని బ్రాహ్మణ జాతికి కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశా భావంవారు తెలిపారు.తో బ్రాహ్మణులు వున్నారని.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్