బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ప్రత్యేక హోదా, డీలిమిటేషన్‌పై మిథున్ రెడ్డి విమర్శలు

ప్రత్యేక హోదా, డీలిమిటేషన్‌పై మిథున్ రెడ్డి విమర్శలు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, తరువాత చట్టంలో లేదని చెప్పి అమలు చేయకపోవడం అన్యాయమని ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం ప్రజల్లో నిరాశ కలిగించిందని అన్నారు.డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా దీన్ని వాడకూడదని హెచ్చరించారు. దేశ అభివృద్ధి, సమతుల్యత దృష్ట్యా డీలిమిటేషన్‌ను అమలు చేయాలని సూచించారు.ప్రతి రాష్ట్రానికి న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, దేశ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా డీలిమిటేషన్ ఉండాలని మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్