బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

ప్రకాశ్‌రాజ్‌పై పరువు నష్టం కేసు

ప్రకాశ్‌రాజ్‌పై పరువు నష్టం కేసు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఆయనపై పరువు నష్టం దావా వేశారు.ప్రకాశ్‌రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హిందూ దేవతలను అవమానించేలా ఉన్నాయని, దీంతో మత భావోద్వేగాలు దెబ్బతిన్నాయని భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించి, ప్రకాశ్‌రాజ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొంది. ప్రకాశ్‌రాజ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?