బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

భారతీ రెడ్డి నుంచి టెక్ కంపెనీలకు లీగల్ నోటీసులు

భారతీ రెడ్డి నుంచి టెక్ కంపెనీలకు లీగల్ నోటీసులు

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి గూగుల్, Meta, X, YouTube సంస్థలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తనపై ప్రచారంలో ఉన్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. తనను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని అపోహలు సృష్టించేలా పోస్టులు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. అసత్య కథనాలను వ్యాప్తి చేస్తున్న అకౌంట్లపై చర్యలు తీసుకోవాలని, సంబంధితులు క్షమాపణలు చెప్పాలని ఆమె కోరారు.ఇదే విషయంపై Think Andhra, M9 News సంస్థలకూ భారతీ రెడ్డి నోటీసులు పంపినట్లు సమాచారం.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్