బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

శరణ్యను పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

శరణ్యను పరామర్శించిన రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: ఇటీవల అనారోగ్యానికి గురై ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అవనిగడ్డకు చెందిన ప్రైమ్ 9 రిపోర్టర్ అంబటి వెంకట రమణ కుమార్తె శరణ్యను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ పరామర్శించారు. అవనిగడ్డలోని వారి నివాసానికి వెళ్లిన ఆయన, బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు.శరణ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆమెకు ధైర్యం చెప్పారు. వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ఇలాంటి సమయంలో ధైర్యంగా ఉండాలని, అవసరమైతే సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చందు జనార్దన్ తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. శరణ్య త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్