బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
క్రైమ్ న్యూస్

చత్తీస్‌గఢ్‌లో ప్రైవేట్ జెట్ కుప్పకూలింది.. పైలట్‌, కోపైలట్ మృతి

చత్తీస్‌గఢ్‌లో ప్రైవేట్ జెట్ కుప్పకూలింది.. పైలట్‌, కోపైలట్ మృతి

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: చత్తీస్‌గఢ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జష్‌పూర్–నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో ప్రైవేట్ జెట్ కొండను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌, కోపైలట్ మృతి చెందినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్న సమయంలో ముందుగా చెట్టును ఢీకొని అనంతరం కొండపై కూలినట్లు తెలుస్తోంది. అయితే విమానంలో మొత్తం ఎన్ని మంది ఉన్నారు, ఇతర ప్రయాణికుల పరిస్థితి ఏమిటి అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో రక్షణ చర్యలకు కొంత అంతరాయం ఏర్పడుతోంది. ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ