బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కొత్తగూడెంలో రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు ప్రారంభం.

కొత్తగూడెంలో రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు ప్రారంభం.

ఖమ్మం /కొత్తగూడెం, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక),(బ్యూరో చీప్ వైవి): తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో క్లబ్బు ఆడిటోరియంలో, పోతినేని సుదర్శన్ అధ్యక్షతన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడో మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. రాష్ట్ర నలుమూలల నుండి రైతాంగ ప్రతినిధులు, నాయకులు హాజరైనారు. ఈ మహాసభలకు ఆలిండియా రైతు సంఘం నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, హాజరైనారు. వేలాదిమంది రైతు ప్రతినిధులు, మహిళా ప్రతినిధులు హాజరైనారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఆలిండియా అధ్యక్షులు దవలే ,ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణ, ఆల్ ఇండియా నాయకులు సారంపల్లి మల్లారెడ్డి , నంద్యాల నరసింహారెడ్డి,తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి ,విద్యాసాగర్, సాయి బాబా, బి వెంకట్, శోభన్, నాగార్జున రెడ్డి, సుదర్శన్, నాగేశ్వరరావు, రవి తదితరులు వేదికపై ఆసీనులైనారు. ఈ మహాసభలు రేపు ,ఎల్లుండి, జరగనున్నాయి అనేక రైతాంగ సమస్యలపై తీర్మానాలు చేయనున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి