బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కష్టానికి ఫలితం చిరస్థాయిగా ఉంటుంది

కష్టానికి ఫలితం చిరస్థాయిగా ఉంటుంది

కష్టానికి ఫలితం చిరస్థాయిగా ఉంటుంది: నారా భువనేశ్వరి

కుప్పం: యువతే దేశ భవిష్యత్తుకు నాయకులు అని, కష్టపడితే విజయాన్ని సాధించవచ్చని నారా భువనేశ్వరి అన్నారు.

రెండోరోజు కుప్పం పర్యటనలో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమానికి ముందు కళాశాల ప్రాంగణంలో భువనేశ్వరి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, మహిళలు ఐటీ రంగంలో రాణిస్తున్నారని, ఇది గొప్ప పరిణామమని అభిప్రాయపడ్డారు. విజన్‌తో ముందుకు సాగితే అద్భుతాలను సాధించవచ్చని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే చంద్రబాబు తనకు స్ఫూర్తి అని అన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

విద్యార్థులకు పిలుపు
తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని, వారి ఆశయాలను నెరవేర్చడం విద్యార్థుల బాధ్యత అని పేర్కొన్నారు. ఒకప్పుడు మహిళలు కేవలం ఇంటికే పరిమితమయ్యారని, కానీ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని చెప్పారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర విశేషమని భువనేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.

సందేశం
కష్టపడి సాధించిన విజయం మాత్రమే నిలకడగా ఉంటుందని, యువత తమ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నించాలని నారా భువనేశ్వరి సూచించారు.