బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కవిత కొత్త పార్టీ ప్రకటన.. ‘టీఆర్‌ఎస్’ పేరుతో రాజకీయాల్లో కొత్త అడుగు

కవిత కొత్త పార్టీ ప్రకటన.. ‘టీఆర్‌ఎస్’ పేరుతో రాజకీయాల్లో కొత్త అడుగు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్‌లో నిర్వహించిన సభలో ఆమె పార్టీకి “తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)” అని పేరు పెట్టినట్లు వెల్లడించారు.పార్టీ ప్రకటనతో సభలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ కవితకు మద్దతు ప్రకటించారు. కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశంపై చర్చ మొదలైంది.ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్థాపించిన టీఆర్‌ఎస్ పార్టీని 2023 ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. అదే పేరుతో కవిత కొత్త పార్టీ ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. త్వరలోనే పార్టీ జెండా ఆవిష్కరణ కూడా జరగనున్నట్లు సమాచారం. ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి