బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జులైలో కొత్త పార్టీ.. రీఎంట్రీపై విజయసాయి రెడ్డి

జులైలో కొత్త పార్టీ.. రీఎంట్రీపై విజయసాయి రెడ్డి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. జులై నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తానని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని పేర్కొన్న ఆయన, ఎన్నికల్లో ఓడిన వైసీపీ ఇప్పటికైనా తన విధానాలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలిచే రాజకీయ వేదికను తీసుకురావాలన్నదే తన లక్ష్యమని తెలిపారుఇక మద్యం కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలపై కూడా ఆయన స్పందించారు. తన ఇంట్లో జరిగిన తనిఖీల్లో ఎలాంటి అక్రమాలు బయటపడలేదని పేర్కొన్నారు. విచారణ జరపాల్సింది తనపై కాకుండా సీఎం నారా చంద్రబాబు నాయుడుపై జరపాలని వ్యాఖ్యానించారు.ఈ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్