బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కానుమోలుపంచాయతీ కార్యదర్శి బొమ్మసానికి ఉత్తమ ఉద్యోగి అవార్డు

కానుమోలుపంచాయతీ కార్యదర్శి బొమ్మసానికి ఉత్తమ ఉద్యోగి అవార్డు

హనుమాన్ జంక్షన్ ఏప్రిల్ 25(నేటి తెలుగు పత్రిక ): కానుమోలు గ్రామం లో ఇంటి పన్నులను 100% వసూలు చేసినందుకు గ్రామాన్ని చెత్త రహితంగా తీర్చిదిచ్చిన గ్రామ పంచాయతీ కార్యదర్శి బొమ్మసాని సుభాష్ కుమార్ కి ఉత్తమ ఉద్యోగిగా రాష్ట్ర ఎక్సైజ్ అండ్ గనుల శాఖమంత్రి వర్యులు కొల్లు రవీంద్ర, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ జాయింట్ కలక్టర్ నవీన్ చేతులమీదుగా శుక్రవారం అవార్డు అందుకున్నారు. జాతీయపంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ అధికారిని డాక్టర్ జె. అరుణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో తనకి అవార్డు ఇచ్చినట్లు చెప్పారు. అవార్డు రావాడానికీ సహకరించిన తోటి ఉద్యోగులకు, గ్రామ ప్రజలకు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. బొమ్మసానికి అభినందనలు తెలిపిన కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ దన్నే దుర్గారావుమాజీ సర్పంచ్ చింతల వెంకట శివ అప్పారావు మరియు పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్