బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కేసీఆర్‌ మారిపోయారు.. కవిత ఘాటు విమర్శలు

కేసీఆర్‌ మారిపోయారు.. కవిత ఘాటు విమర్శలు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కవిత, “గతంలో కార్మికులు ఇబ్బందులు పడుతున్న సమయంలో కేసీఆర్ స్పందించిన తీరు ఇప్పుడు కనిపించడం లేదు” అంటూ వ్యాఖ్యానించారు. ఆయనలో పెద్ద మార్పు వచ్చిందని, ప్రజల సమస్యల పట్ల స్పందన తగ్గిందని విమర్శించారు.“ఏ కష్టం వచ్చినా ముందుండే నాయకత్వం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రజలకు దగ్గరగా లేరని అనిపిస్తోంది” అంటూ కవిత వ్యాఖ్యానించారు. అలాగే పార్టీ అంతర్గత పరిస్థితులపైనా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తూ, పార్టీ దిశలో మార్పు అవసరమని సూచించారు. తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కింది.కవిత వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి