బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం శుభవార్త

ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం శుభవార్త

ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇల్లు కట్టుకునే ఆర్థికంగా బలహీనవర్గాల ప్రజలకు శుభవార్త చెప్పింది. పట్టణాలు, నగరాల్లో 100 గజాల (2 సెంట్లు) స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అంతే కాకుండా, 300 గజాల వరకు స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన అనుమతులను మరింత సులభతరం చేయనుంది. ఈ చర్యలు ప్రజల సమయం మరియు శ్రమను ఆదా చేస్తాయి.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ఇకపోతే, ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 4 లక్షలు ఆర్థిక సాయంగా అందించనుందని సమాచారం. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది