బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): అసెంబ్లీ ప్రాంగణ అభివృద్ధిపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. శాసనసభ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు.సభ గౌరవం పెరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని, సభ్యులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు మరింత ప్రైవసీ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పబ్లిక్ గార్డెన్‌లో సభ్యుల కోసం ప్రత్యేకంగా క్లబ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు.అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ సిద్ధంగా ఉండేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమగ్ర ప్రణాళికతో అసెంబ్లీ ప్రాంగణాన్ని ఆధునికంగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి