బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖకు నూతన దిశ: ఎమ్మెల్సీ అనురాధ

గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖకు నూతన దిశ: ఎమ్మెల్సీ అనురాధ

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): విశాఖ అభివృద్ధిలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చారిత్రాత్మక ఘట్టమని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పురోగతి కోసం సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె అన్నారు.విశాఖను ఐటీ, ఏఐ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 1.8 లక్షల ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వివరించారు.గత ప్రభుత్వం పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వెనుకబడిందని విమర్శించిన అనురాధ, ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షిస్తూ వేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం సృష్టిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.విశాఖలో చేపడుతున్న ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని, భవిష్యత్తులో ఈ ప్రాంతం పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ఎమ్మెల్సీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్