బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

డిజిటల్ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

డిజిటల్ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరిలో విజయ్ డిజిటల్ ‘ది ఎలక్ట్రానిక్స్ సూపర్ స్టోర్’ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరి: పాత మంగళగిరిలో విజయ్ డిజిటల్ షోరూమ్ నిర్వహకులు కొత్తగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ సూపర్ స్టోర్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు.

మంచి స్వాగతంతో మంత్రి నారా లోకేష్ స్టోర్ వద్దకు చేరుకున్నారు. షోరూమ్ వద్దను రెడ్ కార్పెట్ తో ఘనంగా స్వాగతించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలించి, స్టోర్‌ను ప్రారంభించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మంత్రితో పాటు కూటమి నేతలు, కార్యకర్తలు, ప్రజలు షోరూమ్ ను సందర్శించి, ఎలక్ట్రానిక్స్ పరికరాలను పరిశీలించారు. విజయ్ డిజిటల్ షోరూమ్ యొక్క ప్రస్థానం, అభివృద్ధి, బ్రాంచుల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి, అనంతరం అక్కడ సిబ్బంది, కార్యకర్తలు, ప్రజలతో ఫోటోలు దిగారు.

ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.