బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

లోక్‌సభలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించింది: కేసీఆర్

లోక్‌సభలో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించింది: కేసీఆర్

ఏప్రిల్ 28, (నేటి తెలుగు పత్రిక): కే. చంద్రశేఖర్ రావు లోక్‌సభలో తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో బీఆర్ఎస్ సభ్యులు లేకపోవడం వల్ల తెలంగాణ స్వరం వినిపించలేకపోయిందని అన్నారు.ఈ సందర్భంగా తేజస్వి సూర్య వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎవరూ అడ్డుపడకపోవడం బాధాకరమని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని, తెలంగాణ అంశంపై గట్టిగా స్పందించి ఉండేవారని తెలిపారు.ప్రస్తుత ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన కేసీఆర్, తెలంగాణ పట్ల నిజమైన నిబద్ధత బీఆర్ఎస్‌కే ఉందన్నారు. గతంలో అనేక సందర్భాల్లో తాను మానసిక క్షోభను ఎదుర్కొన్నప్పటికీ, తెలంగాణ కోసం పోరాటాన్ని ఆపలేదని గుర్తు చేశారు.హైదరాబాద్‌ను కలుపుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి జరిగిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో ఎంతో కఠిన పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకుండా పోరాడామని చెప్పారు. తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ పాత్రను మరెవరూ మరవలేరని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి