బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

SSC ఫలితాల్లో ‘జీరో’ షాక్… హైదరాబాద్ పాఠశాలల పరువు పోయింది

SSC ఫలితాల్లో ‘జీరో’ షాక్… హైదరాబాద్ పాఠశాలల పరువు పోయింది

ఏప్రిల్ 29, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ SSC ఫలితాల్లో ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 0% ఉత్తీర్ణత సాధించిన ఆరు పాఠశాలలు ఉండగా, అవన్నీ ప్రైవేట్ అన్-ఎయిడెడ్ యాజమాన్యాలవే కావడం గమనార్హం.ఇందులో మూడు పాఠశాలలు హైదరాబాద్‌లో ఉండటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట, అంబర్‌పేట ప్రాంతాల్లోని స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించకపోవడం విద్యా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.మిగతా మూడు పాఠశాలలు మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట, కీసర ప్రాంతాల్లో రెండు, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రూరల్ పరిధిలో ఒకటి ఉన్నాయి. ఈ పాఠశాలలన్నీ ‘జీరో రిజల్ట్’ జాబితాలో చేరడం ఆందోళనకరంగా మారింది.ప్రైవేట్ పాఠశాలలు భారీ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, విద్యా ప్రమాణాలు ఎందుకు తగ్గుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి, సంబంధిత పాఠశాలలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి