బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

టీఆర్ఎస్ పేరుకు సీఈసీ ఆమోదం.. కల్వకుంట్ల కవితకు అధికారిక గుర్తింపు

టీఆర్ఎస్ పేరుకు సీఈసీ ఆమోదం.. కల్వకుంట్ల కవితకు అధికారిక గుర్తింపు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న కవిత కొత్త పార్టీ ‘TRS’కు ఎన్నికల సంఘం (EC) నుంచి ఆమోదం లభించింది. అయితే పార్టీ పేరులో చిన్న మార్పు చోటుచేసుకుంది. మొదటగా ప్రతిపాదించిన ‘తెలంగాణ రాష్ట్ర సేన’ పేరును కాకుండా, ‘తెలంగాణ రక్షణ సేన’ పేరును ఈసీ ఆమోదించింది.ఈ మేరకు పార్టీ అధినేత్రి కవితకు ఎన్నికల సంఘం అధికారికంగా లేఖ పంపినట్లు సమాచారం. ఇటీవల ఈ పార్టీ పేరుపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది.పేరులో మార్పు ఉన్నప్పటికీ ‘TRS’ అనే సంక్షిప్త రూపానికి మాత్రం ఆమోదం రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో కవిత రాజకీయంగా కొత్త అడుగులు వేయడానికి మార్గం సుగమమైంది.ఇక ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి