బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సీఎం రేవంత్‌ను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్.. భద్రతపై కీలక చర్చలు

సీఎం రేవంత్‌ను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్.. భద్రతపై కీలక చర్చలు

ఏప్రిల్ 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర భద్రతా పరిస్థితులు, పోలీసింగ్ వ్యవస్థపై విస్తృతంగా చర్చించారు. బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సీవీ ఆనంద్, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాల్లో ఆధునిక విధానాలు అమలు చేయాల్సిన అవసరాన్ని అధికారులు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సీవీ ఆనంద్ నాయకత్వం కీలకంగా మారనుంది.ఇక పదవీ విరమణ చేసిన బి. శివధర్ రెడ్డిను రాష్ట్ర భద్రతా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఆయన అనుభవాన్ని ఉపయోగించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ రెండు కీలక పరిణామాలతో తెలంగాణ భద్రతా వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి