బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని

కొద్ది రోజుల్లో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతం: కేంద్ర మంత్రి పెమ్మసాని

మే 01, (నేటి తెలుగు పత్రిక): గుంటూరులో శంకర్ విలాస్ సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులు త్వరలో వేగం అందుకోనున్నాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భూసేకరణ ప్రక్రియ జూలై నాటికి పూర్తవుతుందని తెలిపారు. మరో పది రోజుల్లో నిర్మాణ పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు.గుంటూరులో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియం అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు.నగరంలో పరిశుభ్రత మెరుగుపరచేందుకు 220 ఈ-ఆటోలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. వీటి ద్వారా చెత్త సేకరణ సులభతరం అవుతుందని చెప్పారు. డ్రైనేజీ పనులు మే నెలాఖరుకు పూర్తి అవుతాయని వివరించారు.అలాగే 22 పార్కుల అభివృద్ధికి రూ.7.2 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పిల్లల కోసం ఆట వస్తువులు, జిమ్ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.నగరంలో వీధి కుక్కల సమస్యపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి, ప్రతి నెల 125 కుక్కలకు శస్త్రచికిత్సలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్