బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

మహానాడును ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

మహానాడును ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

నెల్లూరు, మే 04, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడును ఈసారి నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మహానాడును ఐఎఫ్కో సెజ్ ప్రాంతంలో నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు.సోమవారం నెల్లూరులో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ, మహానాడు నిర్వహణకు సుమారు రెండు వేల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచే పనులు కొనసాగుతున్నాయని, ఈ నెల 6వ తేదీ నుంచి ఏర్పాట్లు వేగవంతం చేస్తామని చెప్పారు.మహానాడులో రాష్ట్రం మరియు ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ప్రజలకు పలు హామీలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది హాజరవుతారని అంచనా వేశారు.ట్రాఫిక్ మరియు ఇతర సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్