బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

మే 04, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయి బీజేపీకి పట్టం కట్టారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో అక్కడ అరాచకాలు, గుండాగిరి పెరిగాయని, వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు.డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం హర్షణీయమని పేర్కొన్నారు. అక్రమ కోల్ మైనింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని టీఎంసీపై ఆరోపణలు చేశారు. కోల్ బెల్ట్ ప్రాంతాల్లో బీజేపీ విజయం సాధించడం టీఎంసీకి గట్టి చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు.ప్రజలు మార్పు కోరుకుంటూ ఇచ్చిన తీర్పే ఈ ఫలితమని, అభివృద్ధి, పారదర్శక పాలన కోసం బీజేపీకి మద్దతు పెరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి