బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

పెరంబూరులో విజయ్ ఘన విజయం

పెరంబూరులో విజయ్ ఘన విజయం

మే 04, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు రాజకీయాల్లో సంచలనం కొనసాగుతోంది. టీవీకే చీఫ్ విజయ్ పెరంబూర్ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌పై సుమారు 40 వేల ఓట్ల భారీ తేడాతో గెలుపొందారు.ఇక మరో నియోజకవర్గమైన తిరుచ్చి ఈస్ట్‌లో కూడా విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తూ సుమారు 109 స్థానాల్లో ముందంజలో ఉంది.ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పులకు సంకేతాలుగా మారాయి. కొత్త పార్టీగా వచ్చిన టీవీకే తక్కువ కాలంలోనే బలమైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గట్టి సవాల్ విసరడం విశేషంగా మారింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ