బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

మొక్కజొన్న పంట దహనం.. రైతులను ఆదుకోవాలి: కవిత డిమాండ్

మొక్కజొన్న పంట దహనం.. రైతులను ఆదుకోవాలి: కవిత డిమాండ్

మే 05, (నేటి తెలుగు పత్రిక): ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన మొక్కజొన్న పంట దహనం ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. బోథ్ మండలం కనుగుట్టలో ప్రమాదవశాత్తు వంద ఎకరాలకు పైగా పంట దహనం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి బాధిత రైతులతో ఫోన్‌లో మాట్లాడిన కవిత, వారికి ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, పార్టీ నాయకులు బానోత్ మౌనికతో కలిసి రైతుల పరిస్థితిని తెలుసుకున్నారు.పంట నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యంతో ఉండాలని సూచిస్తూ, వారి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని, పంట నష్టం అంచనా వేసి సరైన నష్టపరిహారం చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి