Breaking News

BRS History of Bedis for Farmers

రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది

రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది-సీతక్క
రైతులు వరి వేస్తే ఉరి అన్నారు-మంత్రి సీతక్క
కౌలు రైతులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు
కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలని అన్నారు
భూములపై సమగ్ర సర్వే జరగాలి-మంత్రి సీతక్క
రూ.5 లక్షల జీతం తీసుకునే వాళ్లు కూడా..
రైతుల ముసుగులో రైతుబంధు తీసుకున్నారు
వ్యవసాయం చేసే కౌలు రైతులకు రైతుబంధు రాలేదు
బీఆర్‌ఎస్ ఇచ్చింది రైతుబంధు కాదు..పట్టా పెట్టుబడి
పట్టాలేని ఎంతో మంది రైతులకు రైతు బంధు రాలేదు
బీఆర్‌ఎస్‌ చేసింది రుణమాఫీ కాదు..వడ్డీ మాఫీ
భూమి లేని పేదలకు బీఆర్‌ఎస్‌ ఏం చేసింది-సీతక్క

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *