Breaking News

Brahmostavam in Sri sailam temple from February 19

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

ఏపీలో శ్రీశైలంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకూ జరుగనున్నాయి. 11 రోజులు సాగే ఈ బ్రహ్మోత్సవాలపై దేవస్థానం ఈఓ ఎం శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని విభాగాల అధికారులను ఈవో ఆదేశించారు.

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *