బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బూటకం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బూటకం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

మే 06, (నేటి తెలుగు పత్రిక): వరంగల్‌లో జరిగిన ‘రైతు సంగ్రామ సదస్సు’లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ పూర్తిగా బూటకమని, 34 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు.“రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్” అంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్, రైతులు దొంగ హామీలను నమ్మి ఓటు వేశారని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే రైతు కూలీలకు ఇచ్చిన రూ.12 వేలు సహాయం, పంట బీమా పథకం అమలు పరిస్థితిపై కూడా నిలదీశారు.అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వడం, రైతులకు ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి