బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

బీజేపీ ఎంపీలపై రాహుల్ గాంధీ ఆరోపణలు.. ‘ఓటు చోరీతో గెలుపు’ వ్యాఖ్యలు

బీజేపీ ఎంపీలపై రాహుల్ గాంధీ ఆరోపణలు.. ‘ఓటు చోరీతో గెలుపు’ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 06, (నేటి తెలుగు పత్రిక): బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటు చోరీ కారణంగా కొందరు గెలిచారని, అలాంటి వారిని గుర్తించడం కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు.“240 మంది బీజేపీ ఎంపీల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు ఓటు చోరీ ద్వారా గెలిచినవారే” అని రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. “బీజేపీ భాషలో వారిని ‘చొరబాటుదారులు’ అని పిలవాలా?” అంటూ ప్రశ్నించారు.నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ఉంటే బీజేపీ 140 స్థానాలు కూడా గెలిచేది కాదని ఆయన ఆరోపించారు. అలాగే హరియాణాలో ఉన్న ప్రభుత్వం మొత్తం చొరబాటుదారుల ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ