Breaking News

ISRO launches Spadex mission

ఇస్రో స్పేడెక్స్ మిషన్‌కు శ్రీకారం

డిసెంబర్ 30న ఇస్రో స్పేడెక్స్ మిషన్‌కు శ్రీకారం

ఈ ఏడాదిలో చివరి అంతరిక్ష ప్రయోగంగా, ఇస్రో డిసెంబర్ 30న స్పేడెక్స్ మిషన్‌ను చేపట్టనుంది. ఈ ప్రయోగంలో 220 కేజీల బరువున్న రెండు ఉపగ్రహాలను భూ కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఉపగ్రహాలు భూమికి 470 కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో ప్రవేశించనున్నాయి.

తెలంగాణకు అదనపు నిధుల కోసం కేంద్రాన్ని కలిసిన భట్టి

స్పేడెక్స్ మిషన్ విజయవంతం కావడం ఇస్రో భవిష్యత్ ప్రణాళికలకు ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా భారత్ అంతరిక్ష రంగంలో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు

కులగణనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *