Breaking News

Gold and silver prices are huge increases

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

బంగారం ధరలు ఒకసారి పరుగుతే, మరోసారి తగ్గుతాయి. దేశంలోని ప్రజలందరూ పండగలు, పెళ్ళిళ్ళు అంటూ అనేక సంధర్భాల్లో బంగారం కొనుగోలు చేస్తారు. ధర ఎంత అయినా ఉండని వెనకాడకుండా కొంటారు. గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం, కాస్త తగ్గి ఊరటనిస్తోంది. పసిడి ధరలు తగ్గే కొద్దీ దీని మీద భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇక ఈరోజు గురువారం సెప్టెంబర్ 05వ తేదీన బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్​
22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.71,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,770

విజయవాడ
22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.71,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,770

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

విశాఖపట్నం
22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.71,290
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,770

దేశంలోని ప్రధాననగరాల్లో బంగారం ధరలను చూస్తే..

ఢిల్లీలో
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77, 920
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,440

ముంబై
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,770
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,290

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

చెన్నై
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,770
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,290

బెంగళూరు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,770
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,290

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *