Breaking News

Rs.1 lakh to the families of policemen who died in AP

ఏపీలో అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష

ఏపీలో అమరులైన పోలీస్ కుటుంబాలకు రూ.లక్ష: హోంమంత్రి

|| Rs.1 lakh to the families of policemen who died in AP ||

ఏపీ రహదారులు, రైల్వే అభివృద్ధిపై ఢిల్లీలో కీలక చర్చలు

ఏపీలో విధి నిర్వహణలో ప్రమాద వశాత్తు, ఆకస్మికంగా,అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన పోలీస్
కుటుంబాలకు అందించే తక్షణ సాయాన్ని కూటమిప్రభుత్వం మూడు రెట్లు పెంచింది.

వారి అంతిమ సంస్కారాల కోసం అందించే రూ.25వేల సాయాన్ని రూ. లక్ష రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం: సీఎం చంద్రబాబు

ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత ఎక్స్ వేదిక గా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *