బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

గ్రామీణ అభివృద్ధికి కేంద్రం మరో అడుగు

గ్రామీణ అభివృద్ధికి కేంద్రం మరో అడుగు

Center is another step for rural development

ఏపీకి రూ.446 కోట్లు విడుదల – గ్రామీణ అభివృద్ధికి కేంద్రం మరో అడుగు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక సాయం అందించింది. 15వ ఆర్థిక సంఘం గ్రాంటు కింద రాష్ట్రానికి రూ.446 కోట్ల నిధులను విడుదల చేసింది.

2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో వాయిదా కింద రూ.421 కోట్లు, అలాగే పెండింగ్‌లో ఉన్న మొదటి వాయిదా కింద రూ.25 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులను 13,097 గ్రామ పంచాయతీలకు, 650 బ్లాక్ పంచాయతీలకు కేటాయించనున్నట్లు సమాచారం.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక సదుపాయాలు, అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, తాగునీటి పథకాలు, పారిశుధ్య నిర్వహణ వంటి ప్రాజెక్టుల అమలుకు ఈ నిధులు మద్దతు ఇవ్వనున్నాయి.

ఈ కేటాయింపుతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని విశ్వసిస్తున్నారు.