బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

కౌశిక్ రెడ్డికి ఊరట..

కౌశిక్ రెడ్డికి ఊరట..

కౌశిక్ రెడ్డికి ఊరట: బంజారాహిల్స్ కేసులో విచారణ వాయిదా

హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి (MLA Koushik Reddy) కాస్త ఊరట లభించింది. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించడంపై దాఖలైన కేసులో విచారణ జనవరి 6కి వాయిదా పడింది.

ఈ కేసుకు సంబంధించి, పోలీసులు కౌశిక్ రెడ్డికి ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే, తన తండ్రి హార్ట్ సర్జరీ కారణంగా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు ఆయన పోలీసులకు తెలిపారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు, విచారణను జనవరి 6 వరకు వాయిదా వేశారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అదే సమయంలో, ఈ కేసులో కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్తో సహా మరో 20 మంది అనుచరులను పోలీసులు నిందితులుగా చేర్చారు.