Breaking News

Sabarimala Ayyappa Swamy Temple is closed

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మూసివేత

జనవరి 14న మకరజ్యోతి దర్శనం

శబరిమల:

How much income does a temple get annually across the country?
దేశ వ్యాప్తంగా ఏటా ఏ గుడికి ఎంత ఆదాయం వస్తుందంటే..

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండల పూజలు ముగియడంతో, భక్తులకు దర్శనాలు అందించడం ఆపివేశారు. ఈ నెల 30న ఆలయం తిరిగి తెరుచుకుంటుంది.

ఇప్పటివరకు 32.50 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. శబరిమల కొండపై జనవరి 14న జరిగే మకరజ్యోతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఇంకా, జనవరి 20న పడిపూజతో ఈ యాత్ర ముగియనుంది.

Komatireddy holy bath at Triveni Sangam
త్రివేణి సంగమంలో కోమటిరెడ్డి పుణ్యస్నానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *