బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జనవరి 8న నూతన మంత్రుల ప్రమాణస్వీకారం?

జనవరి 8న నూతన మంత్రుల ప్రమాణస్వీకారం?

జనవరి 8న నూతన మంత్రుల ప్రమాణస్వీకారం?

విజయవాడ:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జనవరి 8న నూతన మంత్రుల ప్రమాణస్వీకారం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహించనున్నారు.

మంత్రుల మార్పులు:
ప్రస్తుతం ఉన్న కేబినెట్‌లో ఇద్దరు యువ మంత్రులు, కొండపల్లి మరియు వాసంశెట్టిలను తప్పించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి స్థానంలో కొత్త మంత్రులను కేబినెట్‌లోకి తీసుకోనున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

నూతన మంత్రులు:
తాజా సమాచారం ప్రకారం, గతంలో ప్రస్తావించినట్లుగా నాగబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

ఈ మార్పులతో పాలనకు మెరుగుదలతో పాటు రాజకీయ సమీకరణాలకు బలమైన సంకేతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.