బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అమరావతి రైల్వే లైన్ పై ఏపీ సర్కార్ దృష్టి

అమరావతి రైల్వే లైన్ పై ఏపీ సర్కార్ దృష్టి

అమరావతి రైల్వే లైన్ పై ఏపీ సర్కార్ దృష్టి

అమరావతి:

అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ తన దృష్టిని మరింత మలిచింది. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ప్రతిపాదిత భూసేకరణకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే 2025 జనవరి 16 లోపు తెలియజేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీని కోసం మొత్తం 297 ఎకరాల భూమి సేకరించనున్నారు.

ఈ రైల్వే లైన్ ఏర్పాటు ద్వారా అమరావతి ప్రాంతానికి మెరుగైన రవాణా సదుపాయాలు అందించడంతో పాటు అభివృద్ధికి వేగం అందించనుందని అధికారులు భావిస్తున్నారు.