బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

బీఆర్ఎస్‌లోనే నా రాజకీయ జీవితం: హరీశ్‌రావు

బీఆర్ఎస్‌లోనే నా రాజకీయ జీవితం: హరీశ్‌రావు

హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): తాను బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.మీడియాతో మాట్లాడిన హరీశ్‌రావు, “నా పుట్టుక, నా రాజకీయ జీవితం, నా చావు కూడా బీఆర్ఎస్‌లోనే. పార్టీ మారడం గురించి ఎలాంటి ప్రశ్నే లేదు” అని స్పష్టం చేశారు. తాను జీవితాంతం కే. చంద్రశేఖర్ రావుతోనే ఉంటానని ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.పార్టీలు మారడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటని విమర్శించిన ఆయన, “నాలుగు పార్టీలను మార్చిన వ్యక్తి నా రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఆయన మాటలకు విశ్వసనీయత ఉందా?” అని ప్రశ్నించారు.అలాగే కాంగ్రెస్‌లో ఉంటూనే బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ, రేవంత్ రెడ్డి రాజకీయ వైఖరిపై హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీఆర్ఎస్ శ్రేణులు పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి